.eng.musings.”My dear Indian! Have we any nation?!”by rasp sadhana

musings by rasp sadhana

ఒక దానిని గురించి జాగ్రత్తగా చాలా సమయం వెచ్చించితే, వచ్చిన సారాన్ని రాసినా లేక చెప్పినా అదే ‘మ్యూజింగ్స్’-దీనిలో హాస్య-రహస్యాలు మిశ్రమంగా ఉంటాయి;మీకోసమే! దీవెనలు. to think about something carefully and for a long time: the summary will be written or said: is called musing/s-funny with secrets are mixed in it. ok! its for you. blessings.

.eng.musings.”My dear Indian! Have we any nation?!”

 Image result for indian flag        Image result for indian flag

“INDIA IS MY COUNTRY.ALL INDIANS ARE…..JAI HIND .” WE  HAVE HAD HEARD, READ AND DREAMED  THAT OUR INDIANS HAVE  AN INDEPENDENT COUNTRY; BUT OUR LOVING THREE COLOURED FLAG IS USED BY A FAMILIAR NATIONAL PARTY AS THEIR OWN PERSONAL FLAG. EVEN THEIR PARTY LEADERS WERE AND ARE USING IT IN THEIR ELECTION CAMPAIGNS AS BANNER ETC; THEY PRINTED THEIR PARTY LEADERS’ PHOTOS INSTEAD OF ASHOKA DHARMA CHAKRA MANY TIMES.

   Image result for indian flag    Image result for indian flag

 SHALL WE FEEL THAT WE  HAVE AN INDEFINITE  NATIONAL FLAG.LET IT BE.  

Image result for indian flag    Image result for indian flagImage result for indian national emblem pictures

   THE NATIONAL EMBLEM, NATIONAL ANIMAL,NATIONAL BIRD ETC;ARE SOME WHAT BLESSED;THEN, OUR NATIONAL FLOWER!  IT IS ALSO SIMPLY USED  AS  ANOTHER NATIONAL PARTY’S SYMBOL. THAT TO BE, EVERY WHERE EVEN IN ELECTION TIMES,AS POLING SYMBOL… ETC.  

Image result for indian national emblem pictures   Image result for indian national emblem pictures   Image result for indian national emblem pictures

  TILL NOW NATIONAL ANTHEM AND NATIONAL SONG  ARE FACING SOME INCONVENIENCE.                                                                         EVEN THE RESPECTED ELECTION COMMISSIONER ALSO HAVE NOT ANY OBJECTION TO USE THEM FOR POLITICAL PURPOSES. WHO WILL BELL THE SLEEPING CAT? LET IT BE.

Image result for indian national emblem pictures   Image result for indian national emblem pictures Image result for indian flag

       OH! GOD!LET MY COUNTRY HAVE A NON POLITICAL POLLUTED- NATIONAL FLAG AND NATIONAL FLOWER ETC;LET IT BE&THANK YOU.

VIBGYOR DEVANAND by musings by rasp sadhana

musings by rasp sadhana

ఒక దానిని గురించి జాగ్రత్తగా చాలా సమయం వెచ్చించితే, వచ్చిన సారాన్ని రాసినా లేక చెప్పినా అదే ‘మ్యూజింగ్స్’-దీనిలో హాస్య-రహస్యాలు మిశ్రమంగా ఉంటాయి;మీకోసమే! దీవెనలు. to think about something carefully and for a long time: the summary will be written or said: is called musing/s-funny with secrets are mixed in it. ok! its for you. blessings.

VIBGYOR  Devanand   

VIBGYOR  DEVANAND

VIBGYOR  DEVANAND

VIBGYOR  DEVANAND

VIBGYOR  DEVANAND

VIBGYOR  Devanand

VIBGYOR  Devanand

Image result for dev anand images     Image result for dev anand images

‘WERE YOU DEVANAND’S FAN…?’FROM A

YAHOO/WIKIPEDIA’S TRIBUTES

DESK-BHATSADHANA

dear friends,

please observe the website< were

you a dev anand’s

fan…bhatsadhana’s tributes >in

yahoo/wikipedia’s questions:

number 10th response.

thank you &blessings.-RASP

Image result for dev anand images  Image result for dev anand images

O God! are you happy now?!,

Dev Anand? he is not only an

actor,but also a pure lover of

revolutionary literature he sat at

‘sailendra,majrooh,neeraj and

anandbakshi to provide them new

trends in

Image result for dev anand images    Image result for dev anand images

writing>philosophic,artistic,scientif

ic> non routine songs and

dialogues.his brothers

Chetananad,Vijayanand had

worked

a lot at around him and

individually

also.

 Image result for dev anand images   Image result for dev anand images

through Navakethan banner

he introduced many heroins and

comedians. we can see a malty

actor in him in R.K.Narayan’s ‘Guide’.he

is/was nice music lover:

Image result for dev anand images    Image result for dev anand images

“Khoya khoya chand, kyaseykyaa hogaya,

manajanab, chelirisajini,

pholonkatharonka,kabhikhudpey,p

remkey pojari,wahkonhothera,

pholonkirangsey,humheyrahipyark

ey, dilaajshayad,

dekhovodevanko….”

Image result for dev anand images    Image result for dev anand images

My brother MV raja,our beloved

bava NCN and my whole family

are his ever loving fans.maximum

costly songs of kishore and rafi are his

ones only.his style,dialogue

modulation,had made a gerat

movement in forth coming actors

and youth.he is the C% educated

actor in his times.he proved it in

direction,action etc;devadatha

anand so god had taken

return.S.D.&R.D.Burmans made

much different musical

experiments in his films only.

Dummarodum

Image result for dev anand images  Image result for dev anand images  Image result for dev anand images  Image result for dev anand images  Image result for dev anand images

rangelarey, piyathosey nainalage –

erey etc;let his soul take rest near

god to make nice art with and by

his ever loving and living heart.

Image result for dev anand images   Image result for dev anand images  Image result for dev anand images Image result for dev anand images Image result for dev anand images

thank you for this opportunity to say

about ever vibgyor Devanand.jaihind.<RASP-

bhat sadhana

Image result for dev anand images      Image result for dev anand images

.

.tel.musings.”haasya rahaasyam”naanna gaari klaasulu-by rajarangamurali&mangasitauma

హాస్య రహాస్యంరాజా రంగా మురళీ &మంగా సీతా ఉమా 
“అబ్దే శ్రీవ్యయ నామకే|కుజదినే |
  శ్రీశ్రావణే పూర్ణిమా|తిధ్యాం|కర్కట మాసి|సుస్రవణ భే |
  శ్రీ నారసింహార్యధీ:|
  మౌద్గాల్యాన్వయ రంగధీమణిసుత:
  శిష్యశ్చయో~Sభూత్|తత:
  శ్రీవత్సాన్వయజో ముడుంబ వరదాచార్యస్య పుత్రో మహాణ్|
  దివ్య జ్ఞాన సమాజ ధర్మనిరత:స్వాచార్య పాదాశ్రిత:||”
  శ్రీ వత్సాన్వాయ సంజాతం| ముడుంబ కులభూషణం|
  వరదాచార్యసత్|పుత్రం|నారసింహార్యమాశ్రయే|
——శ్రీమాణ్  నల్లాణ్ చక్రవర్తుల శ్రీనివాస అయ్యంగార్(బావగారు)                                     @@@
ఆఆ ….మా  నాన్న  గారి  lesans ఎల్లా గుండే వంటే ….at a time అవి  ఇన్ఫర్మేషన్, entertainment and inspiration  అంద జేసేవి.మచ్చుకి  కొన్ని;
నరసింహాచార్యులుగారిక్లాసులు అంటే  నవ్వుల  ఖజానా అనేవారు చిన్నా పెద్దా ఒరే  HW మరిచి  పోయిన వాళ్ళంతా  లేచి నుంచొండీఏడుపు మొహాలతో,  నుంచున్నవాళ్ళతో  ఇలాగనే  వారు:
.” రేపు  ఇంకో  రెండు  సార్లు  రాసుకు రండి.బాధ  పడకండే, మీరు  నంచున్నంతసేపూ  ఒక  కధ వినండి“;                    
1 .” ఏమ యా నీకు మతిమరపు ఉండే దటగా…అన్నాడొక మనిషి.
    అలాగా ఒకప్పుడు  ఉండే దనుకుంటా… ఈమద్య సగం  తగ్గిందయ్యోయ్  .”
ఎల్లాగం టారూ ?”
  ” ఎక్కడి కెళ్ళి నా, నా  చెప్పులు రెండూ మరిచిపొయెవడిని.  మద్య మాత్రం ఎంచక్కా  ఒక్క చెప్పే 
      మరచిపొతున్నా లెక్కల ప్రకారం నా మతిమరపు సగం తగ్గినట్టే కదా?!”అన్నాట్ట .                                                                     
2.  ఇంకోసారి ఒక స్టూడెంట్  రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు ,అప్పుడు ఆయన  రియాక్షన్  కోసం స్టూడెంట్స్ఎదురు చూస్తున్నారు. ,పక్క క్లాస్ లోంచి హిందీ లెసన్  వినపడుతోంది.
ఏయ్     తుం యహా ఆవో, అన్సార్ చెప్పేటప్పుడు –తుం తొందర్ నహీ పడ్నా హాయ్,జరా యాద్ రఖ్లో“.అనేసారు.                                                                                                                 
3. ఒక స్టూడెంట్  రిపోర్ట్:”సార్ ! వీడు నాకు ఒక పాత పుస్తకాన్ని కొత్త రేటుకి అమ్ముతున్నాడు.కాస్త  మీరైనాచెప్పండి సార్“.
ఓకే ,  విల్  ట్రై మై బెటర్ . ఒకడు దేవుడెవరో తేల్చు కోకుండానే తపస్సు చేయడం మొదలెట్టాడు. ఈమధ్యనేవడూ
     ఇల్లాంటివి  చేయడం లేదు కదా అని, పాపం దేవుడు కూడా ప్రక్ష్యక్షం ఐపోయాడు.వరం సంగతికొద్దాం.ఏంకావాలి రాబాబు అంటే :
స్వామీ,నాకు కౌరవుల  రేషన్ కార్డు కావాలి “-అన్నాడు భక్తుడు.
ఇంకా ఏమి కావాలి నాన్నా “-అంటే “పాండవుల రేషన్ కార్డు కూడా….” ఇప్పించ మన్నాడట   భక్తశిఖామణి .
వీడు వీలైతే నా రేషన్ కార్డు కూడా అడిగేలా ఉన్నాడు –అనుకుని తక్షణం అంతర్ధానం ఐపోయాడు పరమా  
త్ముడు పాపం.సో,నీ మిత్రుడే నిన్ను కాపాడుతాడు చూడు ,ఎరా నాన్నా …?! నువ్వైతే ఏమని అడిగేవాడివి?…”
బుక్కు నేను వీడికి  ఫ్రీ గా ఇచ్చేస్తాను సార్ !”-అని మాట నిలబెట్టు కున్నాడు  స్టూడెంటు దెబ్బకి .(సశేషం ఓకే! )

.tel.chain story.”Gollaadaa…” by m.chuudaamani “గొల్లాడా….”గొలుసు కధ by యం.చూడామణి,

stories by rasp sadhana

వి:విప్లవం, విజ్ఞ్యానం; వే:వేదాంతం, క:కళాత్మకం; వెరశి:వివేకం.(RASP) కదల వెనుక ఇవన్నీ ఉండాలని అనుకునే వారికోసం ఈ రకం కధలు. హాస్య రహాస్య కధనాలను “ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో “…అనే ధోరణిలో ప్రయత్నిస్తాయి.మీ కోసం.. .Revolutionary,Artistic,Scientific,Philosophic(RASP) blended stories are here.to collect and to correct our lives they will try their better.OK!..for you..

.tel.chain story.”Gollaadaa…” by m.chuudaamani “గొల్లాడా….”గొలుసు కధ by యం.చూడామణి,

Image result for house fly clipart       Image result for housefly images

ఒక రోజు నానీ ఈగ లేదూ, అది తన ఇల్లుకడుగుకుంటూ   కడుగుకుంటూ  తమాషా గాతన సొంత పేరుని మర్చిపోయిం దిట.ఇంకేంఉందీ,యెంక్వయిరీ చేసుకుంటూబయలుదేరిందిట.మొదట గొల్లవాడి దెగ్గిరికివెళ్లి ఇల్లా అడిగిందిట.

Image result for shepherd images free        Image result for shepherd image

“గొల్లాడా నాపేరు ఏమిటో నీకు తెలిస్తే కాస్తచెబుదూ.” దానికి ఆ గొల్ల వాడి సమాధానంఇల్లాగుందీ…
“నాకేం తెలుసూ,అయినా నాచేతిలో ఉన్నగొడ్డలిని అడిగి చూడూ”
ఆ నానీ ఈగకి గొలుసు లాగా సాగిపోయేపాటలంటే. మహా ఇష్టం .అందుకనే ఇల్లాపాడుకుంటూ తన సందేహం తీర్చుకోవ డానికిప్రయత్నించింది.
“గొల్లాడా,గొల్లాడి చేతిలో గొడ్డలీ…నాపేరేమిటీ?”

Image result for axe images         Image result for axe images clip art

 

“నాకేం తెలుసు,పోనీ నేను నరికేకొమ్మలనడుగూ…”
“గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికేకొమ్మలూ,నాపేరేమిటీ?”

Image result for tree branches images

“మాకేం తెలుసు,మామీద వాలే ఆచిలకలనడుగు.”
“గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికేకొమ్మలూ,
ఆ కొమ్మలమీద వాలే చిలకలూ,నాపేరేమిటీ?

Image result for beautiful parrots images        Image result for beautiful parrots images

 

“మాకేం తెలుసు,మా చిలకలని పెంచే రాజకుమారీ ని అడుగు.”

“గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికేకొమ్మలూ,

ఆ కొమ్మలమీద వాలే చిలకలూ,ఆ చిలకలనిపెంచే రాజకుమారీ నా పేరేంటీ?”

Image result for beautiful princess with parrots images

 

“నాకేం తెలుసు,నన్ను అల్లారుముద్దుగాచూసుకునే మానాన్న  మహారాజూ గారినిఅడుగు.”
“గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికేకొమ్మలూ,
ఆ కొమ్మలమీద వాలే చిలకలూ,ఆ చిలకలనిపెంచే రాజకుమారీ, ఆ రాజకుమారినిఅల్లారుముద్దుగా చూసుకునే మహారాజా నాపేరేంటీ?”

 

Image result for sir arthur cotton images          Image result for shivaji maharaj images original

 

“నాకేం తెలుసు,నేనెక్కి తిరిగే గుర్రాన్నిఅడుగు.”

“గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికేకొమ్మలూ,
ఆ కొమ్మలమీద వాలే చిలకలూ,ఆ చిలకలనిపెంచే రాజకుమారీ, ఆ రాజకుమారినిఅల్లారుముద్దుగా చూసుకునేమహారాజూ,ఆయనేక్కి తిరిగే గుర్రం  నాపేరేంటీ?”
“నాకేం తెలుసు,నా కడుపులో పెరుగుతున్నబుడ్డి బుడ్డి పిల్లలని అడుగు.”

Image result for shivaji maharaj images original

 

“గొల్లాడా, గొల్లాడి చేతిలో గొడ్డలీ,ఆ గొడ్డలి నరికేకొమ్మలూ,
ఆ కొమ్మలమీద వాలే చిలకలూ,ఆ చిలకలనిపెంచే రాజకుమారీ, ఆ రాజకుమారినిఅల్లారుముద్దుగా చూసుకునేమహారాజూ,ఆయనేక్కి తిరిగే గుర్రం,  ఆ గుర్రంకడుపులో బుడ్డి బుడ్డి పిల్లలూ నాపేరేమిటీ?!”
ఇంతకీ చివరాఖరికి ఆ గుర్రం పిల్లలుఎమన్నాయంటే…

Image result for horses images free           Image result for horses images free

Image result for housefly images

 

“నీపేరు నీకే తెలియదా ?,మర్చిపోయావా?నీపేరు ఈ ఈ ఈ హీ హీ గా……” అనిసకిలించాయిట ఆ పిల్లగుర్రాలు.ఒకే!

@@@

 

.tel.poet.story.”Ahimsathya Vratham”-Kadhaanikavitha By Bhat Sadhana అహింసత్యవ్రతం…. * కధానికవిత BY భట్ సాధన

.tel.poet.story.”Ahimsathya Vratham”-Kadhaanikavitha By Bhat Sadhana అహింసత్యవ్రతం…. * కధానికవిత BY భట్ సాధన

FRIDAY, 1 AUGUST 2014

.tel.poet.story.”Ahimsathya Vratham”-Kadhaanikavitha By Bhat Sadhana అహింసత్యవ్రతం….

* కధానికవిత BY భట్ సాధన

Image result for fox animal          Image result for fox animal

అమ్మ చెప్పె చిన్నప్పుడు

గురుతుకోచ్చే ఎల్లప్పుడూ

” కధ చెప్పూ ,కధ చెప్పూ ..”

.అని అనగా అనగా…

మనసూహాల తేలె   మరి వినగా వినగా…

@@@

ఒకా నొకా కొనలోన,

భగభగ మను ఎండలోన;

మర్రి చెట్టు నీడ లోన,

ఆకలితో కడుపులోన,

నక్క ఒకటి కూర్చున్నది.

“సత్య మంటే ఏదీ ?

అహింస అంటే ఏమిటీ ?”

అని ఆలోచిస్తూ ఉన్నది.

@@@

Image result for gods photos

దైవమపుడు కటాక్షింపగ

వచ్చెనపుడుపరీక్షించగ

ధరమీదికి దిగివచ్చెను

తోటి జీవ వేషాలను

ధరియించీ కరుణించీ

@@@

Image result for cows

హడావిడిగ కర్రి ఆవు

పరుగులెత్తే భయపడుచు

నక్క ఎదుటే దాటిపోయె

ప్రాణములను అర చేతను

అదిమదిమీ పట్టుకునీ ఆగకుండ,

ఆయాసమును తాను మరీ వీడకుండ

“రక్షించుము,కరుణించుము”

అని అంటూ వణికిపోతూ

పరిగెడుతూ ప్రార్ధించెను

చూపులతో అర్ధించెను

అంగలార్చుచుచు,గాండ్రించుచు

పులి ఒకటీ ఆవు వెనుక తరుముకు రాగా

ఆకలినే మరిచె మరి ఆ నక్కా

తెల్లబోయె వడివడిగా నెంచక్కా

@@@

Image result for cows

“కర్రి ఆవు ఏదైనా

ఇటు వైపుగ వచ్చిందా?

అటు వైపుగ పోయిందా?

మరియాదగ నిజము చెప్పు

లేదంటే హింసించెద  అటునిటు చూడక

వెనువెంటనె చెప్పూ

ఇటు దటు చేశావో

నీకే మరి ముప్పూ”-అని అంటూ

మరి యింతగ గాం డ్రించెను- ఆ పులి గాడూ

అటునిటు తిరుగుతు తాను-జిత్తులమారీ

Image result for tiger       Image result for tiger
Image result for tiger

 

@@@

చెట్టు నీడ దాటి, పులి చెంతకు దూకి వచ్చి-

“హా! ………………..నేనిక్కడ ఉండగా…

ఏ ఆవూ రాలేదు ఈ వైపునకూ…

ఇక్కడ వెతుకుట దండగ

హింసింపక వడలు నన్ను

బ్రతుకే నీదయ వలన -పండుగ కాగా”

అని బదులివ్వగ-

వెడలిపోయె  వెనుతిరిగీ-

గాండ్రించుచు వెర్రి పులీ

మరలి వచ్చి ,పాల నిచ్చె

కృతజ్ఞ్యతగ కర్రి ఆవు

సత్యా హింసల ఏకబిగిన

పాటించగ నక్క కపుడు

మెచ్చి దైవ మిచ్చె ముక్తి నపుడు.

Image result for tiger drawing         Image result for krishna god with cows

 

@@@

“మన దగ్గర తెలివుంటే

సత్యాహింసల పాటించుట

సులభమనీ అనిపించును కాదా

అదే రీతి నీతి మనకు వినిపించును కాదా”

@@@

అమ్మ చెప్పె చిన్నప్పుడు

గురుతు కొచ్చె ఎల్లప్పుడు

కధచెప్పూ ,కధ చెప్పూ …

అని అనగా అనగా…

మనసూహాల తేలెమరి

వినగా వినగా…

Image result for krishna god with cows

@@@

tel.science musings.”kaalam duuraala madhya pootee” by bhat sadhana

science for and with children by rasp sadhana

చిన్నారులకోసం శాస్త్రీయవిజ్ఞ్యానం:ప్రకృతి, సంస్కృతి, రోదసి, మొదలైన వాటి గురించి చిన్నారులతోనే సంభాషిస్తూ సాగే విజ్ఞ్యానవిన్యాసాల వ్యాసాలు.మీకోసం… science for children: these are conversational scientific marching essays about nature, culture and space for and with children.for you…

tel.science musings.”kaalam duuraala madhya pootee” by bhat sadhana

“కాలం దూరాల మధ్య పోటీ” -భట్ సాధన

  1. https://www.youtube.com/watch?v=w0S5ul9tlPI&feature=youtu.be
  2. https://www.youtube.com/watch?v=Ii7CRAVuCkc&feature=youtu.be
  3. https://www.youtube.com/watch?v=3pborku2cxU&feature=youtu.be
  4. https://www.youtube.com/watch?v=9WHT8uZ0-n0

“టైం ఎంత అయ్యిందిరా?”-విఘ్నేశ్వరున్ని అడిగాడు.-అమర్ మామయ్య  చుట్టూ చూశాడు.

టేబిలు పైన గ్లోబు తిరుగుతోంది.పైన లైటు వెలుగుతోంది.అశ్విక,అర్చన ఆడుకుంటున్నారు

పిల్లలకి ఈసారి అతను మరొక గమ్మత్తైన విషయం చెప్పబోతున్నాడు.చేతి కున్న వాచ్ ని చూస్తూ,

“సాయంత్రం ఐదున్నర…”-అన్నారంతా.

“ఎక్కడ?!”-అన్నాడు కళ్లెగరేస్తూ…

“నీ చేతి వాచీ లోనే…”అన్నారు పిల్లలు.యశ్వంత్,అభినవ్ సాగతీస్తూ.  

“మరి ఇంట్లో గోడమీది గడియారం లోనూ…?!”-

“అక్కడా అంతేగా…ఇంచుమించు”.

   Image result for space time black hole    Image result for space time black hole

“మరి పక్కింట్లో…?”

“అక్కడా అంతేగా…”

“మరి అవతలి వీధి బజారులోనూ…?”

“బజారులో ఎంటీ…బెజవాదలోనూ అంతే,బొంబాయ్ లోనూ అంతే “-ఆమాత్రం కూడా మామయ్యకి తెలీదా…అన్నట్లు.

“మంచిది,మరి పొరుగు దేశం పాకీస్తాన్ లో…?”

“అంతేనేమో!!…”-అన్నరంతానూ..

“ఏమీ కాదు,సరిగ్గా సాయంత్రం ఐదు గంటలు…”-అన్నాడు అమరు.

“పాకీస్తాన్ లో వాచీలన్నీ అర గంట లేటేమో.పాపం.?!”-అంది ఉల్లాసంగా ఉమా.

“కారణం అది కాదు గానీ,ఇంకో తమాషా…ఇటు బంగ్లాదేశ్ ఎంతయ్యిందో తెలుసా…?”

“ఏమో…”-అనుమానంగానే అన్నారంతా..

“అక్కడేమో సాయంత్రం ఆరు ,మరి…”

“ఆరా…అక్కడివన్నీ..ఫాస్టేమో…”అనేసింది-లక్ష్మీ.కళ్ళు తిప్పుతూ..

       Image result for space time black hole

“ఇల్లా దేశదేశానికి టైము మారిపోతూ ఉంటే ,మరి కచ్చితంగా ఇప్పుడెంత అయినట్టూ…?”-కిరణ్ సూటిగా చూస్తూ….

“ఒక్క రేఖాంశానికి నాలుగు నిమిషాలు చొప్పున పడమటి నించి తూర్పు కి పెరుగుతూ/ ఐ మీన్ పెంచుతూ లెక్కిస్తారు….”-మామయ్య

“అయితే పది డిగ్రీ లకి నలభై నిమిషాలు తేడా నన్నమాట…”హవిష్ తేల్చేశాడు.

“అది అల్లాగుంచండీ,మనం మధ్యాహ్న్నం లంచ్ లాగించేస్తుంటే,ఆస్ట్రేలియా,న్యూజిలాండు వాళ్ళు హాయిగా ఆడేసుకుంటూ ఉంటారు.తెలిసిందా?!”-మామయ్య.

“అయితే,అదే టైముకి ఇంగ్లాడు వాళ్ళు మార్నింగు  బ్రషింగు  లో ఉమ్తారేమో..?!”-అంది భరణి వేళాకోళం గా..

“తమాషాకైనా నువ్వు చెప్పింది నిజమేనే భరణీ ,జీ.యం.టీ మైనస్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ,కరక్ట్ …”-భరణి సంతోషానికి హద్దులు లేవు.

“అయితే అదే టైముకి అమెరికా వాళ్ళంతా గుర్రు పెట్టి ,ముసుగు తన్నుతూ ఉంటారు.కదూ.”-సుదర్శనీ యాక్షన్ చేస్తూ అన్నది.

“అవునవును,వరల్డ్ కప్ రాత్రంతా మనం టీవీ లలో  చూస్తూంటే,ఆ దేశాల్లో పట్ట పగలు ,భలే..ఉందీ ఇదంతా.”-అమూల్య సంతోషంగా అంది.

“మన భూమి గుండ్రంగా ఉందీ,పైగా గిర్రున తిరుగుతోంది గాబట్టీ…”అమృత కోవిద కనిపెట్టేసింది.

“అది కూడా పడమటి నించి తూర్పుకి …అంతేకదా మామా …?!”-సుమస్వర ముక్తాయింపు యిచ్చింది.

Image result for times at poles          

“ద్రువాలదగ్గర యింకో తమాషా జరుగుతూ ఉంటుంది తెలుసా!?…”-అమరు మామయ్య …అందరూ నిశ్సబ్దంగా ఆశ్చర్య పోయారు.

“ఉత్తర ధృవం లో ఆరు నెల్ల రాత్రి,-అదే సమయంలో -“

“దక్షణ ధృవం లో ఆరు నెల్ల పగలు -అవునా మామా…?!”-సునేరీ కరక్ట్ గా గెస్ చేసింది.

“ఇకపోతే,ఆ రెండు ధ్రువాల్లో సూర్యుడి ప్రయాణం మన దగ్గరలాగా ఉండదు.తెలుసునా?!”

“తూర్పున బయలుదేరీ,పడమటికి చేరుతాడు.”-అమరు మామ సస్పెన్సు మొహం పెట్టాడు.

“ఇక్కడకూడా అంతేగా,దీనిలో తమాషా ఏముందీ?!-కొంపదీసి,మధ్యలో మూడు నెలలకి దక్షిణానికిగానీ చేరతాడా ఏమిటి?!”

-సాధన మొత్తానికి సందేహం లోంచి కూడా విజ్ఞ్యానం సాధించింది.మామయ్య –

“అందుకే కాలం అంటే ఒక ….”అని ఏదో చెప్పబోయేంతలో-

“అన్నాలకి టైము అయ్యింది లోపలికి రండర్రా…”అంటూ అమ్మమ్మ చూడామణి పిలిచేసింది.

Image result for midnight sun norway  Image result for midnight sun norway  Image result for northern lights  Image result for northern lights

science musings”kaalamtho vegam potee”-by sadhana bhat

science for and with children by rasp sadhana

చిన్నారులకోసం శాస్త్రీయవిజ్ఞ్యానం:ప్రకృతి, సంస్కృతి, రోదసి, మొదలైన వాటి గురించి చిన్నారులతోనే సంభాషిస్తూ సాగే విజ్ఞ్యానవిన్యాసాల వ్యాసాలు.మీకోసం… science for children: these are conversational scientific marching essays about nature, culture and space for and with children.for you…

science musings”kaalamtho vegam potee”-by sadhana bhat

  1. https://www.youtube.com/watch?v=w0S5ul9tlPI&feature=youtu.be
  2. https://www.youtube.com/watch?v=Ii7CRAVuCkc&feature=youtu.be
  3. https://www.youtube.com/watch?v=3pborku2cxU&feature=youtu.be
  4. https://www.youtube.com/watch?v=9WHT8uZ0-n0

కాలంతో వేగం పోటీ-

-సాధన భట్

అపుడు సమయం ఉదయం పది గంటలు,ఆదివారం.అమర్ మామయ్య చుట్టూ పిల్లలున్నారు.
“యేమర్రా మనమ్ యెక్కడ జీవిస్తున్నాము?”
“సందేహం యేముందీ,భూమ్మీద”-కొందరు బయటికీ,కొంతమంది లోపలికీ సమాధానం ఇచ్చారు -ఒక్కసారిగా.
“ఆల్ రైట్,మనంకూచున్నచోటు -మనకి యెంత దూరంలొ ఉందనుకుంటున్నారు?”
సీరియస్ గా అడిగాడు మామయ్య;
అదేమిటి తమాషా ప్రశ్న!-అనుకున్నారు అంతా-పిచ్చి ప్రశ్న అంటే బాగోదని;
“నిజంగానే ఇది గొప్ప ప్రశ్నే;దీనికి జవాబులు మాత్రం రెండున్నాయి-తెలుసా?”

“యేమీ లేదనుకుంటుంటే,రెండున్నాయా-సమాధానాలు”-అనుకున్నారంతానూ.మిగితావాళ్ళ కళ్ళ మెరుపులలో జవాబులు దొరుకుతాయేమొనని ఒకర్ని ఒకరు చూసుకున్నారు పిల్లలు. “సున్నా కిలోమీటర్లు-మొదటి జవాబు ఇదేకదూ”-ఉమ అన్నది నిశ్చయం గా,నవ్వేస్తూ- “కరక్టే…”అన్నారు కొద్దిగా పెద్ద క్లాసులు చదువుతున్న భరణీ,సుదర్శనీ-వంటివారు. “మరి రెండో జవాబు ఆలోచించండీ…”-కవ్వించారు-కిరణ్ లక్ష్మీ; “భూమ్మీద కదా,దాని ఆకారం ‘క్లూ’-యేనా మామా…”-అన్నారు సుమస్వరా,సునేరీ ఒక్కేసారి.
Image result for distance time and speed       Image result for distance time and speed
“ఆ అర్ధం అయ్యింది,మనం కూర్చోని ఉన్నచోటు -మన నుంచి 39,940 కిలొమీటర్లు దూరం ఉంటుంది.-అంతేనా మామా”-అన్నారు హవిష్,అమూల్య-99% నమ్మకంగా,1% సందేహంగా. “అదెల్లా!?”- కోవిదా,అభినవ్-ధైర్యంగా సందేహించారు. “అదీ భూమి చుట్టుకొలత కదా,-అని ముక్తాయింపు పాడారు -అశ్విక,కార్తికేయా,అర్చన. “అవును,ఇక్కడనుంచి బయలుదేరి సూటిగా వెళ్తూ ఉంటే,39,940 కిలోమీటర్లకి మళ్ళీ బయలుదేరినచోటికే వస్తాం-కదూ మామా…”-అన్నాడు విఘ్నేశ్వరుడు. “కరెక్ట్,రెండు సమాధానాలకు కారణం మనం పోల్చుకున్న దిక్కు బట్టీ ఉంటుంది-అన్నమాట.పోనీండి.”

“మరి రోదశీ-అంటే సూన్యంలో ఈ దూరాల గురించి-అప్పుడెప్పుడో కొన్ని తమాషాలు చెబుతానన్నావుగా మామా…”అని అమూల్య గారంగా అడిగింది.
“అది మరోసారి చూద్దాం,మీరంతా వెళ్ళి,మీ హెచ్ డబల్యూలు చేసేసుకోండి.” సశేషించాడు అమర్ మామ.

Image result for time and speed     Image result for time and speed     Image result for time and speed

@@@

  1. https://www.youtube.com/watch?v=w0S5ul9tlPI&feature=youtu.be
  2. https://www.youtube.com/watch?v=Ii7CRAVuCkc&feature=youtu.be
  3. https://www.youtube.com/watch?v=3pborku2cxU&feature=youtu.be
  4. https://www.youtube.com/watch?v=9WHT8uZ0-n0

scince musings “kaalam,duuram,veegala madhya potee”

science for and with children by rasp sadhana

చిన్నారులకోసం శాస్త్రీయవిజ్ఞ్యానం:ప్రకృతి, సంస్కృతి, రోదసి, మొదలైన వాటి గురించి చిన్నారులతోనే సంభాషిస్తూ సాగే విజ్ఞ్యానవిన్యాసాల వ్యాసాలు.మీకోసం… science for children: these are conversational scientific marching essays about nature, culture and space for and with children.for you…

scince musings “kaalam,duuram,veegala madhya potee”

  1. https://www.youtube.com/watch?v=w0S5ul9tlPI&feature=youtu.be
  2. https://www.youtube.com/watch?v=Ii7CRAVuCkc&feature=youtu.be
  3. https://www.youtube.com/watch?v=3pborku2cxU&feature=youtu.be
  4. https://www.youtube.com/watch?v=9WHT8uZ0-n0
  5.          

    “కాలమ్,దూరం,వేగాల మధ్య పోటీ”-సాధన భట్

అమర్ మామయ్య చుట్టూ మూగిన పిల్లలని-మాటలతో రోదశీ లోకి తీసికెళ్ళాడు.
‘మనం ఈసారి రోదశీలో దూరాలగురించి చూద్దాం!”
“మన భుమి నుంచి చంద్రుడు 384 వేల కిలోమీటర్లు దూరంలో ఉన్నాడు కదా…”అమూల్య చెప్పేసింది.
“అల్లాగే-సూర్యుడు 15 కోట్ల కిలొమీటర్లు దూరమ్లో ఉన్నాడు గా…”హవిష్ ఊరుకోలేదు.
“మరి మిగతా నక్షత్రాల మాటేమిటీ!?”-సాధన సాగతీసింది.
“మన గెలాక్శీలో అవీ సూర్యుడిలాంటివే.
అంతకన్నా పెద్దవీ,చిన్నవీ-కోటానుకోట్లు చాలానే ఉన్నాయి.కొన్నిటికి మన సూర్యుడిలాగానే గ్రహాలు,ఉపగ్రహాలు కూడా ఉన్నాయి.”

“వాటిని అల్లాగె ఉంచండి గానీ,వాటిల్లో-‘ప్రాక్శిమా సెంచరీ’-అనే పొరుగు నక్షత్రం ఎంత దూరంలో ఉందో తెలుసా!?-నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.అంటే…”
“కాంతికి అక్కడికి వెళ్ళి,వచ్చేయడానికి 9 యేళ్ళు పడుతుంది-అన్నమాట”.కిరణ్ మామకి సాయం చేశాడు-తన వెగంలో
“పాపం కాంతికి స్పీడు తక్కువా!?”భరణి జాలిపడింది.
“కాదూ,కాంతి వేగం ఇంతా,అంతా గాదు-ఒక్క సెకనులో మూడు లక్షల కిలోమీటర్లు లాగించేస్తుంది తెలుసా!?”-లక్ష్మి అక్కడున్న వారినందర్నీ ఉలిక్కిపడేలా చేసింది.

“మన జెట్ విమానాలు సెకనుకు ఐదున్నర కిలొమీటర్లతో నడుస్తూఉంటాయి, రోదశీ రాకెట్లు సెకనుకి పన్నెండు కిలొమీటర్లతో దూసుకుపోతూఉంటాయి-కదా”-ఉమ తన వేగాన్ని చూపించింది.

“ఇక పోతే-మన రాకెట్ని కాంతి వేగంతో నడపగలిగితే అది ఆ ‘ప్రాక్శిమా సెంచెరీ’ కి 9 యేళ్ళల్లో వెళ్ళి వస్తుంది;”-అమర్ మామ కేసి తరువాత యేమి తమాషా వినిపిస్తాడోనని చుస్తున్నారంతానూ;
“ఈ కాంతిరాకెట్ కన్నా స్పీడుగా ఒక్క నెల రోజుల్లో   వెళ్ళి, వచ్చేస్తే సరిపోతుందిగా…”అనేసింది సుదర్శని అమిత వేగంగా.
“అప్పుడు మీ వయసు యేమన్నా మారుతుందా?”
“అబ్బే యేమీ మారదు..”-అనేశారంతానూ.
“లేదు, ఒక్క నెల మారుతుంది-కదా”-
“ఆ అవునూ ఒక్క నెల మారుతుంది,ఐతే-?!”
“యేమవుతుందంటే… నీ క్లాస్ మేట్స్ అందరూ ఇంకా తొమ్మిది తరగతులు దాటిపోయి ఉంటారు”.

ఒక 40 కాంతి సంవత్సరాల దూరంలొ ఉన్న ఒక నక్షత్రం దగ్గరికి మనం ,మీరన్నట్లే ఇంకా వేగంగా నిమిషంలో వెళ్ళీ వచ్చేశాం అనుకోండీ. అప్పుడు మీరన్నట్లే, మీ వయసు ఒక్క నిమిషం దాటుతుంది కదా;-కానీ, ఇక్కడ భూమ్మీద యేమవుతుందో తెలుసా-80 యేళ్ళు దాటేస్తుంది.మీకేమన్నా అర్ధం అయ్యిందా?!?!”
-అమర్ మామ అన్నది వారందరికీ ‘భయంకరం’ గా అర్ధం అయిపోయింది.
“__అని ఒక రష్యన్ పుస్తకంలో ‘ఐన్ స్టిన్’-సాపేక్ష సిధ్ధాంతం గురించి వివరిస్తూ-లాన్డావ్,రూమెర్ సైన్స్ రచయితలు చెప్పారు.-అని ముగించాడు అమర్ మామ.

లాన్డావ్,రూమెర్ సైన్స్ రచయితలు చెప్పారు.-అని ముగించాడు అమర్ మామ.

 

@@@

  1. https://www.youtube.com/watch?v=w0S5ul9tlPI&feature=youtu.be
  2. https://www.youtube.com/watch?v=Ii7CRAVuCkc&feature=youtu.be
  3. https://www.youtube.com/watch?v=3pborku2cxU&feature=youtu.be
  4. https://www.youtube.com/watch?v=9WHT8uZ0-n0

THIS IS AN INTERVIEW WITH “INFINITY”: MUSED BY :bhat sadhana

science for and with children by rasp sadhana

చిన్నారులకోసం శాస్త్రీయవిజ్ఞ్యానం:ప్రకృతి, సంస్కృతి, రోదసి, మొదలైన వాటి గురించి చిన్నారులతోనే సంభాషిస్తూ సాగే విజ్ఞ్యానవిన్యాసాల వ్యాసాలు.మీకోసం… science for children: these are conversational scientific marching essays about nature, culture and space for and with children.for you…

An interview With INFINITY

THIS IS AN INTERVIEW WITH   “INFINITY”

MUSED BY :bhat sadhana

Image result for infinity symbol          Image result for infinity symbol

Image result for infinity symbol          Image result for infinity symbol

ఇదొక చిలిపి సాహసం .కచ్చితమైన అల్లరి .కాదామరి?!

శాస్త్రీయ సిద్ధ్దాంతాలలో ఒక సామాన్య (కామన్ )తత్వం కనపడుతూ ఉంటుంది .ఒకానొక విషయంలో  అంత వరకూ ఉన్న లేక నిలదొక్కుకున్న విషయాలను ఆధారం చేసుకొని ,కొత్తవో లేక కొద్దిగా విచిత్రమైనవో  కనిపెట్టుకుంటూ వస్తూ వుంటారు .
దేనికీ లేని అనంత తత్వం సంఖ్యలకు ఉందని తెలిసి తెలిసి, ఎవ్వరూ నిరూపించ మనరు.ఈ చిన్న ప్రయత్నాన్ని  సహృదయంతో ఆలోచిస్తూ ,ఊహిస్తూ స్వీకరించాలని మనవి. చిన్నపిల్లలు వారి గురువుల సూచనలతో – దీనిని చిన్న సైజు నాటిక గా ప్రదర్సించవచ్చు

చిమ్మ చీకటిలో తళుక్కుమని మెరిసిన మెరుపుని ఫోటోలోకో, యూ ట్యూబ్  లోకో లాగేసి నట్టు :మొన్నా మధ్యన అనంతం గారితో ఓ చిన్న సైజు ఇంటర్వ్యూ లభించింది .సూటిగా వివరాల్లోకి వెళ్ళిపోదాం .ఒకే !

పలకరింపులూ మర్యాదలూ  అయ్యాక : 
“మరి మీరు సంఖ్యేనా?”
“నీకెందు కొచ్చిందీ  ఆ సందేహం!-సరే నాకు ముందున్నవన్నీ సంఖ్యలే అయితే నేనూ సంఖ్యనే అన్నాననుకో …”
“మీక్కూడా వాటి లక్షణాలు ,గుణాలూ ప్రతి క్షేపించవచ్చు, ఊహించవచ్చు గదా అనీ…ఆశ .దానితో మీ దివ్య దర్శనభాగ్యం లభిస్తుందనీ మా  తరతరాల గణిత విద్యార్ధుల ,శాస్త్రజ్ఞ్యుల చిరకాల వాంఛ .”
“సంతోషం ,ఆ అనుమతిని ఇచ్చాననుకో …నాకున్న ముఖ్య అనంత తత్వం ,శాశ్వత తత్వం  లాంటివి పలు సందేహాలకు దారి తీస్తాయ్ .నీ ప్రతిక్షేపణలు  ఆక్షేపణలకు గురై పోతాయి మరి తట్టుకో గలవా ?!”

“గణితశాస్త్ర ప్రతిక్షేపణలు  లేకుండా ఏ ప్రకృతిక మరియూ సాంఘిక శాస్త్రం ఎదిగిందీ ,బట్ట కట్టిందీ -చెప్పండీ !?”
“సరే -నాకు ఇతర సంఖ్యల లక్షణాలు ఆపాదించి  చూడు :ఆ పైన నీ ఇష్టం :మురిసిపోతావో ,ఆశ్చర్యపోతావో ,నిన్ను నువ్వే చీవాట్లు పెట్టుకుంటావో ,మొదలెట్టూ,ఊ …”
“మీరేమీ అనుకోకూడదు మరి ,ఓకే నా !”
“ఓకే! కానీయ్ మరి .అందరూ చూస్తున్నారు :నాకు ఏ లక్షణాలు అంటగడతావో  అని.”
“ఆలోచెనలు తెగట్లా,ముందు మీ రూపం ఊహిస్తా -మీరు బేసి (ఆడ్) సంఖ్యలకు  చెందిన వారు కదూ !?”
“అవునో ,కాదో  గానీ -అలా ఎల్లా  ఊహించావూ?!”
“మరీ-ఒక స్థానం సంఖ్యలలో పెద్దది 9 ,రెండు స్థానాల సంఖ్యలలో  పెద్దది 99 ,అలాగే   999,9999,……………….
మిమ్మల్ని ఊహించి రాస్తే ,మీ వంటి  నిండా అంతు లేకుండా తోమ్మిదులే కదా ,అప్పుడు మీ ఒకట్ల స్థానం లో ఉన్న 9 -మీరు ఒక సహజ బేసి సంఖ్య గా నిరూపిస్తోంది గదా . 9999……999……99999.ఇల్లా ఉండచ్చు మీ …”
“దీనిని బట్టీ  ఇంకేమి ఊహించావూ?!”

Image result for infinity symbol        Image result for infinity symbol

“మీరు 3 లో  9 లో  నిశ్సేషంగా భాగించబడతారని …”
“నిస్సందేహంగా ! అందుకే అనంత కాలాన్ని 3 రకాలుగా ఊహించారు.”
“మీకు మిమ్మల్ని కూడినా లేక 2 తో  మిమ్మల్ని  గుణించినా  సరి  సంఖ్య  ఫలితమనీ ….”
“అంతేగదా !”
“మీలోంచి  1 తీసేసినా సరి సంఖ్యే వస్తుందనీ …”
“ఊ ,కానీయ్ …నాలోంచి నన్ను తీసేస్తే  ఫలితం సున్నా అనీ  సూన్యం అనీ …”
“మాబాగా సెలవిచ్చారు .మిమ్మల్ని మీతోటే భాగిస్తే -‘ఏకమేవా అద్వితీయం’-ఒక్కటే  జవాబనీ …”
“నా పవర్ ఆఫ్ జీరో  కూడా ఒక్కటే ననీ -సరేనా ,మరీ ఇంతకీ నాకు ఒకటి కలిపితే వచ్చే సరి సంఖ్య మాట పక్కన పెట్టు, తర్వాతి స్థానాల సంఖ్యలలో నేనే అతి చిన్న దానిని అయ్యే ప్రమాదం వచ్చింది కదా ; మరి నా అతి పెద్దరికం  సంగతి ఏంటంటావ్ ?”
“అవునండోయ్ ,తీసేద్దాం కానీ కలపద్దు లెండీ !అవునూ, ఇది మీ ఇంటర్వ్యూ ,నాచేతేదో  చెప్పించు కోవటం కాదు గానీ , మీరే  మీ గురించి చెప్పండీ .”
“వింటావా  సరే :అనంతం గా ,శాస్వితంగా ఉన్నది ఒక్కటే ; అదీ ఈ భౌతిక సృష్టి లో ఒక్క సూన్యం మాత్రమే !
అదే నా విశ్వరూపం .నా గురించి మీ పూర్వ గణితానుభవం తో ఊహించినదీ ,అనుకుం టున్నదీ: అక్షర ,శబ్ద ఆకారాలతో  ఒట్టి గాలి కోట,నీటి మూట ,కలలో అద్దం లో ప్రతిబింబం : అర్ధం అవుతోందా!?”

Image result for infinity symbol

“………..”
“ఒక పక్క నా గురించి అహర్నిశలూ పరిశోధించిన , పరిశోధి స్తూన్న,పరిశోధించబోయే  గణిత విద్యార్ధులూ,శాస్త్ర -జ్ఞ్యులు  0/0 = ?  ఒక్కటా ,సూన్యమా లేక నేనా (అనంతమా) అని కలవరిస్తూన్నారు .”
“……..”
“మానవావిష్కరణ లలో గణితం అనంతం,శాస్వితం ,అమూల్యం అయినది .నన్ను నాపాటికి వదిలిపెట్టారు,గనకే గణితం యొక్క అగణితసాధన తో , సాయం తో మిగితా భౌతిక ,రసాయనిక , సాంకేతిక ,జీవ,సాంఘిక,వాణిజ్య శాస్త్రాలూ …వాటి శాఖలూ,ఉప శాఖలూ  అభివృద్ది చెందగలుగు తున్నాయి .”
” వాటన్నిటి తరుఫున మీకు అనంత ,శాశ్విత కృతజ్ఞ్యతలు ,వందనాలు :చిన్నప్పటినుండీ , ఈ భూమ్మీదకి వచ్చినప్పటి నుండీ మీతో ముచ్చటించాలని చచ్చే ఇది గా ఉండేది.ఆ బెంగ తీరింది.ఇంక ఉంటాం.”
“నా అనంత,శాశ్విత ఆశీసులు మీ గణిత విద్యార్దులకీ ,ఉపాసకులకీ ఎల్లప్పుడూ ఉంటాయి.శుభం.” 

Image result for infinity symbol         Image result for infinity symbol

Image result for infinity symbol        Image result for infinity symbol  Image result for infinity symbol

                                                    @@@

tel.poetry.”Oh! My God!”-an inspiration from Vivekananda.

parodies by rasp sadhana

ర-హాస్యం కోసం రాతలు, సంగీతం, కళలు, ప్రసంగాలు,మొదలైనవాటిని పూనుకొని నకలు చేస్తూ అదే ప్రసిద్ధుల శైలిలో: మరొక కోణంలో సమర్పించడం :అదే పేరోడి PARODY.మీకోసం. writing, music, art, speech, etc. that intentionally copies the style of someone famous or copies a particular situation, making the features or qualities of the original more noticeable in a way that is humorous:

tel.poetry.”Oh! My God!”-an inspiration from Vivekananda.

 

“Oh! My God!”-An inspiration from Vivekananda

 

“OH! MY GOD!”-AN INSPIRATION FROM VIVEKANANDA.WE CAN UNDERSTAND THE GOD IN A DIFFERENT WAY WITH THIS POEM.A FREE THELUGU TRANSLATION BY BHAT SADHANA.

 
 
 అడిగానమ్మా ఆ దైవాన్నీ- బల శక్తులనే యిమ్మనీ

 యిచ్చాడైయ్యా జటిలమౌ- పరిస్థితులనే ఎదుర్కొ మ్మనీ
అడిగానైయ్యా ఆ దేవుణ్నీ – తెలివితేటలనే యిమ్మనీ
యిచ్చాడమ్మా తికమక పెట్టే – సమస్యలనే సాధించు కొమ్మనీ

అడిగానురోయ్ ఆ దైవాన్నీ – సుఖ సంతోషాలనే ప్రసాదిం చమనీ
చూపించాడురోయ్ సేవించమనీ -బాధలలో  తేలి ములుగు తున్నవారి నెందరినో అడిగానక్కా ఆ దేవుణ్నే- భోగభాగ్యాల కురిపించమనీ
ప్రదర్శించాడు  – పరిశ్రమించే -సిరి సంపదల సృష్టికర్తలని

అడిగానన్నా ఆ దైవాన్నీ – అవసరాలనీ, సౌకర్యాల్నీ,విలాసాలనీ, కోరి కొసరుగా యిమ్మనీ
చూపాడు తమ్మీ – శ్రమియించీ సాధించే అవకాశాల ఆనవాళ్ళనీ
అడిగానండోయ్ అన్నిటిలోనీ ఆ దైవాన్నీ – అనంత శాశ్విత శాంతినిమ్మనీ
సుఖమునిమ్మనీ – స్వేచ్ఛ నిమ్మనీ
యిచ్చా డిచ్చా డిచ్చా డు – సాయం చేసి – మరీ చూపించాడూ –
పరులకు సాయపడే పలు సన్మార్గాలనీ

చూశారా మరి – వింత అనంతుడు – మాయ శాశ్వితుడు – మరి మన దేవుడు
కోరినదేదీ – అడిగినదేదీ యివ్వనేలేదూ – యధాతథంగా
వలసినవీ కావలసినవీ – కొసరి మరీ యిచ్చేశాడూ

అమ్మా, ప్రకృతి,సమాజమూ – కళలూ,విప్లవ,విజ్ఞ్యానాలూ – అయాచితమ్ముగా

వేదాంతాలూ,బంధుత్వాలూ –  శిష్యరికాలూ, స్నేహాలూ – యాదాలాపంగా
అందుకే మరి ‘ఓహ్!  మై  గాడ్ ‘ అనుకోవడమే
తప్పదు మరి తప్పని సరి – అయిపోయింది .
@@@

tel.parody song.”Ammey mamthramuu”…parody for “maatey mamthramuu” by manga sita uma

parodies by rasp sadhana

ర-హాస్యం కోసం రాతలు, సంగీతం, కళలు, ప్రసంగాలు,మొదలైనవాటిని పూనుకొని నకలు చేస్తూ అదే ప్రసిద్ధుల శైలిలో: మరొక కోణంలో సమర్పించడం :అదే పేరోడి PARODY.మీకోసం. writing, music, art, speech, etc. that intentionally copies the style of someone famous or copies a particular situation, making the features or qualities of the original more noticeable in a way that is humorous:

tel.parody song.”Ammey mamthramuu”…parody for “maatey mamthramuu” by manga sita uma

|                 

పల్లవి. అమ్మే మంత్రమూఅమ్మే మంత్రము
అమ్మే యజ్ఞమూ
అమ్మే యాగ మమ్మే యోగ
మమ్మే మోక్షమూ
ఇదె అతి సహజం -అను నిత్యం -మన సౌభాగ్యం …..హో హో హో…||అమ్మే|           
చరణం1.అమ్మే అమృత భావమై

మది లోలోనే విశ్వమై-విలసిల్లగా
జన్మే సూనృత కావ్యమై
మది గమకాలై -సంగతులై-ప్రవహించగా
సంగీతాలుగా
సాహిత్యాలుగా
జన్మాంతాల-ఆంతర్యాల -సందేశాలతో …||అమ్మే||

చరణం2.మాతా వియోగ బాధనే
అణుచుటకై మరచుటకై -మనమెత్నించగా
మాతా సంతాన ఎడబాటునే
సహించుటకై – భరియించుటకై -ఊహించగా-
విజ్ఞ్యానాలుగా – వేదాంతాలుగా
కళలూ మరియు భక్తీ విప్లవా దాంశాలుగా…||అమ్మే||

@@@