time machine :కాల యంత్రం by rasp sadhana

science for and with children by rasp sadhana

చిన్నారులకోసం శాస్త్రీయవిజ్ఞ్యానం:ప్రకృతి, సంస్కృతి, రోదసి, మొదలైన వాటి గురించి చిన్నారులతోనే సంభాషిస్తూ సాగే విజ్ఞ్యానవిన్యాసాల వ్యాసాలు.మీకోసం… science for children: these are conversational scientific marching essays about nature, culture and space for and with children.for you…

time machine :కాల యంత్రం by rasp sadhana

     Image result for time machine

మామూలుగా అమర్ మామయ్యా చుట్టూ పిల్లలూ మూగారు.
“మామయ్యా, ‘టైం మెషీన్’ అంటే ఏమిటీ?” అనయ్ అడిగాడు. వాచ్, క్లాక్, కేలండర్ ఇవ్వన్నీ టైం ని తెలిపే మేషిన్సే గదా”. అన్నారంతా.
“కరెక్టే, అవన్నీ టైం ని తెలిపేవే; కాని, విడు స్పెసిఫిక్ గా హెచ్.జీ. వేల్స్ గారి టైం మెషిన్ గురించి అందుకు అడుగుతున్నాడో మరి…”. మామ ఏమీ తెలియనట్లు…
“ఎమ్డుకంటే, టైం మెషిన్ మనల్ని పాస్ట్/గతంలోకి తీస్కెళ్ళి పోతుంది-ట. ఇంకా ఫ్యూచర్/భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది-ట కదా.”
“అవును, ‘ఆదిత్యా-369’ లో సింగీతం… గారు చూపించారు గదా”.
“మరి అప్పుడేమౌతుంది?…. నిజంగానే తీసుకెళ్తుం దా? మరి మళ్లీ కరెంట్/ప్రెజెంట్ కి వచ్చేస్తామా లేదా…”.
“అస్సలు అల్లా కాలంలో అటూ ,ఇటూ వెళ్ళటం, రావటం…కుదిరే పనేనా?!’.
“ఎందుకు కుదరదూ?!, మనం ఇక్కడినించి ఎక్కడి కయినా వెళ్లి, తిరిగి రావటం లేదా!?… అల్లానే…”.

Image result for time machine     Image result for time machine

“మరి మనం హిస్టారికల్, మితలాజికల్ సినిమాలు, డ్రామాలు యమ కాన్సర్టేషన్ తో…. చూస్తూ ఉంటాం కదా, మరి అప్పుడు, అవి రూపొందించిన డైరెక్టర్లు, ఆయన టీం… మనల్ని పాస్ట్/ఫ్యూచర్ లోకీ తీసుకెళ్తున్నట్లు ఫీలౌతాముగదా!, అవునా, కాదా….”.
“అవును, అప్పుడు కధల్లో కేవలం ప్రెజెంట్/వర్తమానమే కాకుండా… కొన్నిసార్లు పాస్ట్… ఇంకొన్ని సార్లు ఫ్యూచర్… చాలా సార్లు ఇమేజినేషన్సు/వూహలు… ఇల్లా మన మనస్సుల్ని లాక్కెళ్ళి పోతుంటారు కదా!?”.
“విలన్ కార్ ని హీరో బైక్ వెంబడించినపుడు… వాళ్ళు మేగ్జిమం చాలా చాలా దూరాలలో వున్నపుడు… స్క్రీన్ మీద ఒక్కే సారి, పక్క పక్కగా వున్నట్లు చూపిస్తారు చూడండి, అది మరి ‘టైం మెషిన్ కాన్సెప్టే’… ఒకే ఏరియా కాబట్టీ, ఒక్కే సమయం: అనే ఫీలింగులో అది ఎంజాయ్ చేసేస్తాం. అర్ధం అవుతోందా?!…”.

Image result for time machine      Image result for time machine

“మళ్లీ చెబుతున్నా జాగ్రత్తగా వినండి.- “విలన్ కార్ ని హీరో బైక్ వెంబడించినపుడు… వాళ్ళు మేగ్జిమం చాలా చాలా దూరాలలో వున్నపుడు… స్క్రీన్ మీద ఒక్కే సారి, పక్క పక్కగా వున్నట్లు చూపిస్తారు చూడండి, అది మరి ‘టైం మెషిన్ కాన్సెప్టే’… ఒకే ఏరియా కాబట్టీ, ఒక్కే సమయం: అనే ఫీలింగులో అది ఎంజాయ్ చేసేస్తాం. ఓకే! ఐతే, అదే కార్, బైక్ ఛేజింగు బిట్వీన్ విజయవాడ/ఇండియా ఎండ్ న్యూయార్క్/అమెరికా జరుగుతోంది… అని వుహిద్దాం!…”.
“మరి మధ్యలో అంతా లాండ్ కాదుగా…, మద్యలో సముద్రాలని ఇండియన్, ఆఫ్రికన్ ఏనుగులతో తాగించేద్దామా… ఫుల్ గా…”. అన్నది సాధన.

Image result for time machineImage result for bike chases a car   Image result for bike chases a car

“ఓకే ఓకే… చెప్పేది వినండి మరి… మనం ఒక్క సారి కాలిఫోర్నియా లోని సుమస్వర, సునేరీ లని నెట్ లో పలకరిద్దాం; అల్లాగే అదే టైం లో లండన్ లోని కోవిద, హవిష్ లని కూడా పలకరిద్దాం. అల్లాగే అదే టైం లో ఆస్ట్రేలియా లో మన అమూల్య, సంపత్ వాళ్ళని కూడా… ఒకే!…”. కాలిఫోర్నియా కనెక్టు అయింది.

Image result for bedroom children    Image result for bedroom children   Image result for globe   Image result for globe

‘హల్లో సుమస్వర, సునేరీ ఏంచేస్తున్నారు?…”. “మేమా, నైట్ 11.45అవుతోంది; చదువులు, డ్యాన్సులు, భోజనాలు అయ్యాయి. ఇంక డేట్ మారలేదు. ఇక్కడ 31 డిసెంబరు, 2015 ఇంకా నడుస్తోంది”: సుమస్వర.

Image result for night 11.45 clocks      Image result for californiaImage result for california   Image result for california

“ఇంకో పావు గంటలో డేట్, మంత్, యియర్ అన్నీ మారిపోతాయి. మీ దెగ్గిర ఎల్లా వుంది?, ఏం చేస్తున్నారు?”:సునేరీ
“ఇక్కడ 1 జనవరి 2016 మిడ్ నూన్ 12.15 దాటింది. అవ్వన్నీ ఇక్కడ మారి, 11, 12 గంటలు దాటే శాయి. మేము లంచ్ కి రెడీ అవుతున్నాము. అంటే మీరూ, మీ పరిసరాలు మా గతం/పాస్ట్ లో వున్నారన్నమాట…”.

Image result for indiaImage result for indiaImage result for lunch time funnyImage result for lunch time funny  Image result for lunch time funny
Image result for lunch time funny         Image result for globe

“అన్నట్లు, హేపీ న్యూ యియర్ టు ఆల్ ఆఫ్ యూ…”.
“సేం టు యూ, హేపీ న్యూ యియర్ టు యూ…” అనుకున్నారు అంతాను.
“అంటే మీరు మా భవిష్యత్/ఫ్యూచర్ లో ఉన్నారన్నమాట;
“అంతేగా; కానీ, ఎవరికీ వాళ్ళం వాళ్ళ వర్తమానం/ప్రెజెంట్ లోనే వుంటూనే ఇల్లా, ఇదంతా జరుగు తోంది కదా. సో, ఇదే ‘టైం మెషీన్’ కాన్సెప్ట్. మీరల్లాగే ఆన్ లోనే వుండండి. లండన్ లో హవిష్ వాళ్ళని కలుద్దాం. వాళ్లేమని అంటారో చూద్దాం!?”.లండన్ కనెక్టు అయింది.
“హల్లో హవిష్, కోవిదా హవ్ ఆర్ యూ?!… హేపీ న్యూ యియర్ టు యూ…”
“సేం టు యూ… న్యూ యియర్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ”.
“ఎట్ ప్రెజెంట్, మీరేం చేస్తున్నారు?, మీ పరిసరాలు ఎల్లగున్నాయి!?… కం ఆన్, స్పిక్ ఆన్…”.
“మేము, మాకిక్కడ 1 జనవరి 2016 తెల్లారింది, లేచాం, బ్రష్షు, పేస్టు, బాత్ రూము…. హడావిడిలో ఉన్నాం. మీరేం చేస్తున్నారు?!”.

Image result for england morning   Image result for england morning   Image result for brushing and morningImage result for brushing and morning   Image result for brushing and morningImage result for globe

“ఇక్కడ మిడ్ నూన్ 12.15 దాటింది. అవ్వన్నీ ఇక్కడ మారి, 5, 6 గంటలు దాటే శాయి. మేము లంచ్ కి రెడీ అవుతున్నాము. అంటే మీరూ, మీ పరిసరాలు, వాచ్ లూ, కేలండర్లు అన్నీ మా గతం/పాస్ట్ లో వున్నారన్నమాట…”.
“అంటే మీరు మా భవిష్యత్/ఫ్యూచర్ లో ఉన్నారన్నమాట;
“అంతేగా; కానీ, ఎవరికీ వాళ్ళం వాళ్ళ వర్తమానం/ప్రెజెంట్ లోనే వుంటూనే ఇల్లా, ఇదంతా జరుగు తోంది కదా. సో, ఇదే ‘టైం మెషీన్’ కాన్సెప్ట్. మీరల్లాగే ఆన్ లోనే వుండండి. ఆస్ట్రేలియాలో మన వాళ్ళని పలకరిద్దాం. వాళ్లేమని అంటారో చూద్దాం!?”.హల్లో, మై డియర్ అమూల్యా,సంపత్ … హవ్ ఆర్ యూ?!… హేపీ న్యూ యియర్ టు యూ…”
“సేం టు యూ… న్యూ యియర్ గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ”.
“ఓకే!, “ఎట్ ప్రెజెంట్, మీరేం చేస్తున్నారు?, మీ పరిసరాలు ఎల్లగున్నాయి!?… కం ఆన్, స్పిక్ ఆన్…”.

“ఇక్కడ సాయంత్రం 5.45 దాటింది. అవ్వన్నీ ఇక్కడ అయ్యి, 5,6 గంటలు దాటే శాయి. మేము ‘ప్లేగ్రౌండ్ టు హోం’ కి రెడీ అవుతున్నాము. అంటే మీరూ, మీ పరిసరాలు వాచ్ లూ, కేలండర్లు అన్నీ మా గతం/పాస్ట్ లో వున్నారన్నమాట…”.
“అంటే మీరు మా భవిష్యత్/ఫ్యూచర్ లో ఉన్నారన్నమాట”.
“అంతేగా; కానీ, ఎవరికీ వాళ్ళం వాళ్ళ వర్తమానం/ప్రెజెంట్ లోనే వుంటూనే ఇల్లా, ఇదంతా జరుగు తోంది కదా. సో, ఇదే ‘టైం మెషీన్’ కాన్సెప్ట్. మీరల్లాగే అందరూ ఆన్ లోనే వుండండి. ఇప్పుడు ఈ టేబిలు అబ్సర్వు చేయండి.
Mid night in 

Australia

24.00 hrs

31st Dec’2015/1st jan’2016

inthe same time:

Morning in

America

06.00 hrs

31st Dec’2015

in the same time:

Mid noon in

England

12.00 hrs

31st Dec’2015

in the same time:

Evening in
  India
  18.00 hrs/6.00pm
  31st Dec’2015

మన వసుధైకకుటుంబకం లో ఎక్కడి వాళ్ళం అక్కడే వుంటూ, మన వర్తమానంలోనే వుంటూ, మనం మన గతం/పాస్ట్ లోకి, భవిష్యత్/ఫ్యూచర్ లోకి ప్రయాణించటానికి ‘నెట్ లో చాటింగ్’ అనే దాని ద్వారా కొద్దో,గొప్పో హెచ్.జీ వెల్స్ గారి ‘ టైం మిషిన్’/కాల యంత్రం కాన్ సెప్ట్ లాగానే పని చేస్తుంది. అవునా, కాదా!!!???

“సో,‘గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్ నూన్ ఏండ్…..గుడ్ ఈవినింగ్… టు ఆల్ ఆఫ్ యూ…. ‘ఆల్ లాఫ్ యూ’…”

    Image result for globe@@@@
ప్రకటనలు

time machine :కాల యంత్రం by rasp sadhana”పై 2 స్పందనలు

  1. పింగ్‌బ్యాక్: time machine :కాల యంత్రం by rasp sadhana | raspsadhana

  2. పింగ్‌బ్యాక్: time machine :కాల యంత్రం by rasp sadhana | Sadhanaa Raspediaa

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s