tel.parody songs.”Musthaffa…’a parody for premadeasm song

parodies by rasp sadhana

ర-హాస్యం కోసం రాతలు, సంగీతం, కళలు, ప్రసంగాలు,మొదలైనవాటిని పూనుకొని నకలు చేస్తూ అదే ప్రసిద్ధుల శైలిలో: మరొక కోణంలో సమర్పించడం :అదే పేరోడి PARODY.మీకోసం. writing, music, art, speech, etc. that intentionally copies the style of someone famous or copies a particular situation, making the features or qualities of the original more noticeable in a way that is humorous:

tel.parody songs.”Musthaffa…’a parody for premadeasm song

           
        

“musthaffa…”a parody for premadesam song by సాధనభట్ 

ముస్తాఫ్ఫా దిన్తక్క- డోంట్ వర్రీ దిమ్గ్తక్క 
మాజిక్ మన లైఫే దిన్గ్తక్క 
దే బై దే దే బై దే 
సూన్యం లోకీ దే బై దే 
దిగజారే మన లేవేలే ముస్తఫ్ఫా #ముస్తఫ్ఫా# 

 1 ఫియర్ లెస్ గా గదప్మంటే – కేర్ లెస్ గా గడిపేస్తాం

 ఎయిం లెస్ గా గడిపే మనకు – మనమే సాటంటాం

ఎల్డర్స్ కీ హేల్పంటే- అది మా పని కాదంటాం 

పనికొచ్చే పని ఏదైనా – నో మూడ్ పోమ్మంటాం
 టైంపాస్ కి బతికేస్తాం – టైం వేస్టు చేసేస్తాం 
సినిమాల్లో లాగానే స్టూడెంట్ లైఫంటాం
ఎవరైనా మంచి చెబితే – షటప్ యువర్ మౌతంటాం
పనికొచ్చే మాటలు మనకూ – పనికే రావంటాం#ముస్తఫ్ఫా#
2 ట్యూ షాన్ సూ పెట్టేస్తాం – క్లాసేస్సూ ఎగ్గోడతాం
నేరేషన్ చస్తే వినము -డౌట్స్ రవంటాం
కామ్ప్టీషాన్ సర్కిల్సు – మనకైతే పడవంటాం
ఏవరేజ్ మార్కులతో టే- శాటిస్ఫై ఆ ఉతాం
కష్టమొచ్చినా నష్ట మొచ్చినా-ఎగ్జామ్స్లో  ఎగ్సోచ్చినా
స్టడి మినహా అన్నిట్లోనూ – మనమే ముందుంటాం
ఆల్ రౌండ్ డెవెలప్మెంట్ అదో రకం చ్చా దస్తం
క్రి కెటోకటే ఆటల్లోనా -ఫేవరేట్ పోమ్మంటాం#ముస్తఫ్ఫా#
3 లైఫంటే లవ్వంటాం – నతింగ్ బట్ ప్లే అంటాం
మహా చీపు మాటే దంటే – ఐ లవ్ యూ అంటాం
లెర్నింగు కామన్ సెన్స్-మా బ్రెయిన్కు స్ట్రెయిన్ అంటాం
హేచైవీ వైరస్సేలే- రెస్ పే క్టి Oగ్  అంటాం
మా ఊహకు  ఏం తొస్తే-అదే మాకు వేదాంతం
ఎండ్ లెస్ స్పేసు లోన -లైట్ స్పీడ్ మాదంటాం
అనకూడని మాటైనా -కనకూడని సీనైనా
పాటల్లో ఉంటే చాలు -సూపర్ హిట్ చేస్తాం #ముస్తాఫ్ఫా#
4 సినిమాసు వీదియోసు -సిగిరేట్సుబాడ్ డ్రగ్సు
కేం టిన్సు రాగిOగ్సేలే – సిలబస్ పోమ్మంటాం
ఎమూలా ఏమైనా -కాలేజీ బందO టాం
ఆర్ట్ అంటే స్టార్ టీవీ -ఫేస్ బుక్ అంటాం
కాపీలతో లంచాలతో -డిగ్రీసు కొట్టీసీ
కట్నాల రేట్స్ మటుకు -పెంచి పారేస్తాం
పాల్తిక్సు బాడ్ ట్రిక్సు -యాదిక్త్సు గా మార్చేస్తే
కన్నోళ్ళ కలలన్నిట్నీ-నేగ్లేట్ చేసేస్తాం #ముస్త్సఫ్ఫా#
 

@@@

ప్రకటనలు

tel.parody songs.”Musthaffa…’a parody for premadeasm song”పై 2 స్పందనలు

  1. పింగ్‌బ్యాక్: tel.parody songs.”Musthaffa…’a parody for premadeasm song | raspsadhana

  2. పింగ్‌బ్యాక్: tel.parody songs.”Musthaffa…’a parody for premadeasm song | Sadhanaa Raspediaa

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s